Sangeet Natak Akademy Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక సంస్థ, సంగీత నాటక అకాడమీ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 16 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ క్లర్క్, రికార్డింగ్ ఇంజనీర్, స్టేనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ వంటి పోస్టులను విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి.18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
సంగీత నాటక అకాడమీ ద్వారా విడుదలయిన గ్రూప్ C, గ్రూప్ B గవర్నమెంట్ ఉద్యోగాలకు 5th మార్చి తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ అంగీకరించబడవు.
ఎంత వయస్సు ఉండాలి?:
కేంద్ర ప్రభుత్వ సంస్కృతిక శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
Ap వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు: ఇంటర్ అర్హత
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
సంగీత నాటక అకాడమీ నుండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. 16 మల్టీ టాస్కింగ్ స్టాఫ్, జూనియర్ క్లర్క్, రికార్డింగ్ ఇంజనీర్, స్టేనోగ్రాఫర్, డిప్యూటీ సెక్రటరీ వంటి పోస్టులను విడుదల చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలి.
ఎంపిక చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆఫ్ లైన్ లేదా ఆన్లైన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ చేసి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
కోర్టుల్లో గవర్నమెంట్ Jr అసిస్టెంట్ జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
సంగీత నాటక అకాడమీ నుండి విడుదలయిన గ్రూప్ C, గ్రూప్ B ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- నుండి నెలకు ₹60,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల TA, DA, HRA వంటి బెనిఫిట్స్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. SC, ST, OBC అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పోస్టులకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.