SCI Jobs Notification 2025:
సుప్రీమ్ కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గ్రూప్ B, నాన్ గేజెట్టెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన ఉండాలి. రాత పరీక్ష, కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్, టైపింగ్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టెస్ట్ వంటివి నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
సుప్రీం కోర్టు నుండి విడుదలయిన 241 జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కి ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 5th ఫిబ్రవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 8th మార్చి 2025 |
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఢిల్లీలోని అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా నుండి 241 పోస్టులతో జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండి టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ నౌలెడ్జి ఉన్నవారు దరఖాస్తు చేసుకోగలరు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
సుప్రీం కోర్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, కంప్యూటర్ నౌలెడ్జి టెస్ట్, టైపింగ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాకు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
పెన్షన్స్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : Apply
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹1000/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST అభ్యర్థులకు ₹250/- ఫీజు ఉంటుంది. ఆన్లైన్లో ఫీజు చెలించాలి.
శాలరీ వివరాలు:
సుప్రీం కోర్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹72,040/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
రైల్వే లో కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
Age ప్రూఫ్ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అవుట్ సోర్సింగ్ జాబ్స్: Apply
ఎలా Apply చెయ్యాలి:
సుప్రీం కోర్టు నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
కోర్టు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్: Full Details
కోర్టు ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.