CCI Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుండి టెంపరరీ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా 8th ఫిబ్రవరి 2025 తేదీన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన తేదీలు:
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హత కలిగినవారికి ఫిబ్రవరి 8వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ తో ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ నుండి టెంపరరీ ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ లో డిప్లొమా చేసి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
గ్రంధాలయాల్లో Govt జాబ్స్ : 10th, ఇంటర్
సెలక్షన్ చేసే విధానం:
సీసీఐ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి వఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
కాటన్ కార్పొరేషన్ ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹25,500/- జీతం చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
తెలంగాణా జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు:
ది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ఇం డియా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికెట్స్, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కాస్ట్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి?:
నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకువచ్చు