Library Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్ఫర్మేషన్ & లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి 03 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు.10th, ITI, ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 28 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
ఇన్ఫర్మేషన్ & లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుండి విడుదలయిన MTS, క్లర్క్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో, ఆఫ్ లైన్ లో దరఖాస్తులు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 25th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 14th ఫిబ్రవరి 2025 |
హార్డ్ కాపీ పంపించే తేదీ | 23rd ఫిబ్రవరి 2025 |
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇన్ఫర్మేషన్ & లైబ్రరీ నెట్వర్క్ సెంటర్ నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి 03 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ జారీ చేశారు.10th, ITI, ఇంటర్మీడియట్ పాస్ అయినవారు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా జిల్లా కోర్టు jobs కొత్త నోటిఫికేషన్: Apply
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?:
గ్రంధాలయ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అందులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
లైబ్రరీ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుంది. ఇతర SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 10త అర్హతతో ఉద్యోగాలు: Apply
శాలరీ వివరాలు:
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీస్ ఉంటాయి. ఇతర అలవెన్సెస్ TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹1000/-, ఇతర sc, st అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది.
కావాల్సిన సర్టిఫికెట్స్:
ఆన్లైన్, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10త, ఇంటర్, ITI అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
ఏపీ జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ : Apply
ఎలా అప్లై చెయ్యాలి:
లైబ్రరీ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
గ్రందాలయాల్లో ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.