AP WDCW Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో 01 మల్టీ పర్పస్ స్టాఫ్, 03 బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, గ్రాడ్యుయేట్ డిగ్రీ, సోషల్ సైన్స్, న్యూట్రిషన్ విభాగాల్లో అర్హతలు ఉండాలి. 25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిక చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్:
ఆంధ్రప్రదేశ్ లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో విడుదలయిన ఉద్యోగాలకు 29th జనవరి 2025 నుండి 10th ఫిబ్రవరి 2025 వరకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. చిత్తూర్ జిల్లాలోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు గడువులోగా పూర్తి చేసిన అప్లికేషన్స్ పంపించవలెను.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
చిత్తూరు జిల్లాలో ఉన్న మహిళభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో 01 మల్టీ పర్పస్ స్టాఫ్, 03 బ్లాక్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఉద్యోగాలను కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, గ్రాడ్యుయేట్ డిగ్రీ, సోషల్ సైన్స్, న్యూట్రిషన్ విభాగాల్లో అర్హతలు ఉండాలి.
AP జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల: Apply
ఎంత వయసు ఉండాలి:
25 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారంమరో 05 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు, అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇస్తారు.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ : 10+2 అర్హత
శాలరీ వివరాలు:
ఏపీ WDCW ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి పోస్టిలను అనుసరించి ₹13,000/- నుండి ₹20,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ అన్ని ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి:
ఏపీ WDCW నోటిఫికేషన్ కు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తులు, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సొంత జిల్లాలోని అభ్యర్థులకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు.