TTD SVIMS Notification 2025:
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 02 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఫిబ్రవరి 3వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
టీటీడీ కి సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు 10th అర్హత కలిగినవారు, డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నవారు 3rd ఫిబ్రవరి రోజున తిరుపతిలోని అలిపిరి రోడ్డులో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కమిటీ హాల్ లో ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యుత్ సరఫరాల సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్: 475 జాబ్స్
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబందించిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి 02 డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th అర్హత కలిగి, డ్రైవింగ్ స్కిల్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
సెలక్షన్ ప్రాసెస్:
అర్హతలు ఉండి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి తిరుపతి స్విమ్స్ లో పోస్టింగ్ ఇస్తారు.
AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply
శాలరీ వివరాలు:
టీటీడీ స్విమ్స్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹27,500/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సుస్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th అర్హత సర్టిఫికెట్స్, Age ప్రూఫ్ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు Apply చేసుకోవాలి.
జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ : 10th అర్హత మాత్రమే
ఎలా దరఖాస్తు చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
TTD జాబ్స్ అప్లికేషన్ ప్రాసెస్
టీటీడీ స్విమ్స్ లో ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.