NTPC Notification 2025:
కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ కి సంబందించిన నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ నుంఫై 475 పోస్టులతో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీరింగ్ లో మెకానికల్, సివిల్, మైనింగ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. పరీక్ష లేకుండా గేట్ 2024 లో మంచి స్కోర్ కలిగి క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ నుండి విడుదలయిన 475 గవర్నమెంట్ జాబ్స్ కి ఈ కక్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 30th 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | ఫిబ్రవరి 13th 2025 |
సెలక్షన్ ప్రాసెస్:
Ntpc ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా గేట్ 2024 స్కోర్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. గేట్ స్కోర్ కార్డు 2024 తో పాటు, ఇతర డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఏపీ వెల్ఫేర్ Dept లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎంత వయస్సు ఉండాలి:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు మరో 05 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ నుంఫై 475 పోస్టులతో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంజనీరింగ్ లో మెకానికల్, సివిల్, మైనింగ్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
జిల్లా కోర్టు జాబ్స్ నోటిఫికేషన్ విడుదల: Apply
శాలరీ వివరాలు:
NTPC ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ట్రైనింగ్ లో ₹40,000/- శాలరీ, తర్వాత నెలకు ₹90,000/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు జనరల్, ఓబీసీలకు ₹300/- ఫీజు, ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
రైల్వే లో 10th అర్హతతో గ్రూప్ C Govt జాబ్స్ : No Exam
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసి దరఖాస్తు ఫారం, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి, గేట్ 2024 స్కోర్ కలిగి ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
NTPC నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
విద్యుత్ శాఖ NTPC ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.