Railway NCR Notification 2025:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబందించిన నార్త్ సెంట్రల్ రైల్వే నుండి 46 గ్రూప్ C ఉద్యోగాలను స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి 10th లేదా ITI అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
రైల్వే శాఖకు సంబందించిన నార్త్ సెంట్రల్ రైల్వే నుండి 46 గ్రూప్ C ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన పోస్టులకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి .
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 8th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 7th ఫిబ్రవరి 2025 |
అప్లికేషన్ ఫీజు ఎంత?:
NCR రైల్వే స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఇతర SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్స్ కి హాజరైన అభ్యర్థులకు ఫీజు రిఫండ్ చేయడం జరుగుతుంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 1040 ఉద్యోగాలు విడుదల: Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబందించిన నార్త్ సెంట్రల్ రైల్వే నుండి 46 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ పోస్టులకు స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అర్హతలతో పాటు, 10th లేదా ITI అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అర్హతలు ఉన్న అభ్యర్థులకు స్పోర్ట్స్ ట్రయిల్ టెస్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో అర్హత పొందినవారికి రైల్వే గ్రూప్ C ఉద్యోగాలు ఇస్తారు.
DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగినవారికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
రైల్వే ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,009/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్స్స్ కూడా చెల్లిస్తారు.
AP పంచాయతీ రాజ్ శాఖలో 1488 పోస్టులు ఖాళీ
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th / ITI అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
రైల్వే ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు NCR ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.