NSPCL Notification 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ కి సంబందించిన సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 33 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, C&I, కెమిస్ట్రీ, BSC ఇంజనీరింగ్ లో అర్హతలు కలిగి 02 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు పెట్టుకోండి.
రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్:
NTPC మరియు NSPCL జాయింట్ వెంచర్ నుండి 33 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో విడుదలయిన ఉద్యోగాలకు 16th జనవరి 2025 నుండి 31st జనవరి 2025 తేదీ వరకు దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ఫీజు ఎంత?:
NSPCL ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹300/- నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించాలి. SC, ST, PWD, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
AO ECHS డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: 10th అర్హత
పోస్టుల వివరాలు, అర్హతలు:
నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ కి సంబందించిన సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ నుండి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి 33 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా ఎలక్ట్రికల్, మెకానికల్, C&I, కెమిస్ట్రీ, BSC ఇంజనీరింగ్ లో అర్హతలు కలిగి 2 సంవత్సరాల అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసి స్కిల్ టెస్ట్ లో అర్హత పొందినవారికి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
NSPCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
NSPCL విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఉద్యోగాలకు ఎంపిక అయినవారికి నెలకు ₹60,000/- జీతం ఉంటుంది.అలాగే ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్ : 10+2 అర్హత
ఎలా Apply చేసుకోవాలి:
NSPCL విద్యుత్ ఉత్పత్తి సంస్థకు సంబందించిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
NTPC – NSPCL ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.