APSFL Notification 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి 01 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, 01 పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10 నుండి 20 సంవత్సరాల మధ్య అనుభవం కలిగి ఉండి మాస్టర్స్ డిగ్రీలో పబ్లిక్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం వంటి విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం కల్పిస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసు ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా నోటిఫికేషన్ లో ఇచ్చిన Mail అడ్రస్ కు(apsfl@ap.gov.in) Mail చెయ్యాలి.
ఆన్లైన్అప్లికేషన్ ప్రారంభ తేదీ | 29th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 13th ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్స్:ఇంటర్ అర్హత
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నుండి కాంట్రాక్టు పద్దతిలో పని చేయడానికి 02 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10 నుండి 20 సంవత్సరాల మధ్య అనుభవం కలిగి ఉండి మాస్టర్స్ డిగ్రీలో పబ్లిక్ రిలేషన్స్, మాస్ కమ్యూనికేషన్స్, జర్నలిజం వంటి విభాగాల్లో అర్హతలు కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.
సభార్డినేట్ సర్వీసెస్ Dept నుండి 452 గవర్నమెంట్ జాబ్స్: Apply
ఎంపిక చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఫీజు లేకుండా అనుభవం, అర్హతల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
అభ్యర్థుల యొక్క CV/Resume Mail అడ్రెస్ apsfl@ap.gov.in కు పంపించవలెను.
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply
ఎలా Apply చెయ్యాలి:
AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నా అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు అర్హులే.