DSSSB Notification 2025:
ఢిల్లీ సభాఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నుండి 452 పోస్టులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ పీజీటీ ఉద్యోగాలకు సంబందించిన సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ చేసి, డిగ్రీతో పాటు B. Ed చేసినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి Apply చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన 452 పీజీటీ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 16th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 14th ఫిబ్రవరి 2025 |
అప్లికేషన్ ఫీజు ఎంత?:
ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹100/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు: Apply
పోస్టులు, వాటి అర్హతలు:
ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి 452 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. మాస్టర్స్ డిగ్రీలో సంబందించిన సబ్జక్ట్స్ లో అర్హతలు కలిగి డిగ్రీ తో పాటు B. Ed చేసినవారికి అవకాశం ఉంటుంది.
సెలక్షన్ చేసే విధానం:
Dsssb డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన పీజీటీ ఉద్యోగాలకు రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. పరీక్షలో అప్టిట్యూడ్ ,రీసనింగ్, ఇంగ్లీష్, Gk తో పాటు సంబందించిన సబ్జక్ట్స్ బిట్స్ కూడా వస్తాయి.
ఏపీలోని టాటా మెమోరియల్ సెంటర్ లో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
Dsssb ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు obc అభ్యర్థులకు మరో 3 సంవత్సరాల మధ్య వయస్సు సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
Dsssb నుండి విద్యా శాఖలో పని చేయడానికి విడుదలయిన ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹50,000/- జీతం ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్స్స్ TA, DA, HRA చెల్లిస్తారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, B.ED అర్హతలు ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
LIC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
ఎలా Apply చెయ్యాలి:
Dsssb నుండి విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
Dsssb ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.