LIC Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి ఉజ్వల భవిష్యత్ గల ఇండిపెండెంట్ కెరీర్ ను ఆఫర్ చేస్తూ అర్బన్ కెరీర్ ఏజెంట్ గా పని చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి భారతీయ జీవిత బీమా సంస్థలో జాయిన్ అవ్వొచ్చు.21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు అర్హులు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకున్నవారికి ఉద్యోగాలు ఇస్తారు. LIC రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
LIC నుండి విడుదలయిన అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 31st జనవరి 2025 తేదీలోగా కార్యాలయం నందు సంప్రదించవచ్చు.
అడ్రస్ : బ్రాంచ్ మేనేజర్, LIC ఆఫ్ ఇండియా, కెరీర్ ఏజెంట్స్ బ్రాంచ్ విజయవాడ.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఉన్న lic ఆఫ్ ఇండియా నుండి అర్బన్ కెరీర్ ఏజెంట్ గా పని చేయడానికి అన్ని జిల్లాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు.అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
రైల్వేలో 1154 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : 10th, ITI
ఎంపిక విధానం:
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి విడుదలయిన అర్బన్ కెరీర్ ఏజెంట్ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా విజయవాడ సిటీ లొకేషన్ లోనే నివాసం ఉండే వాళ్లకు ప్రాధాన్యత కల్పిస్తూ రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
lic అర్బన్ కెరీర్ ఏజెంట్ గా పని చేయడానికి అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు: Apply
శాలరీ వివరాలు:
అర్బన్ కెరీర్ ఏజెంట్ గా పని చేయడానికి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹12,000/-(మొదటి సంవత్సరం), ₹11,000/- (రెండవ సంవత్సరం), ₹10,000/- (3వ సంవత్సరం) స్టైపెండ్ ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
lic అర్బన్ కెరీర్ ఏజెంట్ గా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసి దరఖాస్తు ఫారం ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
ఏపీ రెవిన్యూ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎలా Apply చెయ్యాలి:
Lic అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
LIC అర్బన్ కెరీర్ ఏజెంట్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.