AP TMC Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి 34 పోస్టులతో ట్రేడ్ హెల్పర్, అటెండర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిమేల్ నర్స్,టెక్నీషియన్, సైంటిస్ట్ అసిస్టెంట్ c, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. 18 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
రిక్రూట్మెంట్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ లో TMC ఉద్యోగాలకు విడుదల చేసిన నోటిఫికేషన్ కు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10th జనవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 10th ఫిబ్రవరి 2025 |
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఏపీలోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి 34 మెడికల్, నాన్ మెడికల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ట్రేడ్ హెల్పర్, అటెండర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, అకౌంట్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫిమేల్ నర్స్,టెక్నీషియన్, సైంటిస్ట్ అసిస్టెంట్ c, ఆఫీసర్ ఇన్ ఛార్జ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
LIC లో ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply Link
ఎంత వయస్సు ఉండాలి:
TMC ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి 18 నుండి 27, 30, 35, 40, 45, 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మరో 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్:
TMC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ /రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
రైల్వేలో 1154 పోస్టులతో మరో కొత్తగా నోటిఫికేషన్ : 10th, ITI అర్హత
శాలరీ వివరాలు:
టీఎంసీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు పోస్టులను అనుసరించి నెలకు ₹25,000/- నుండి ₹60,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
పశు సంవర్ధక శాఖ నుండి పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ లోని టాటా మెమోరియల్ సెంటర్ నుండి విడుదలయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఏపీలోని టీఎంసీ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.