AP 10th Pass Jobs Notification 2025:
ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా & వైద్య ఆరోగ్య శాఖవారి కార్యాలయం నుండి 40 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, DMLT, BSC MLT కోర్స్ చేసినవారు 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ :
Ap జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఆదేశాలతో విడుదలయిన ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 23rd జనవరి 2025 |
అప్లికేషన్ ఆఖరు తేదీ | 3rd ఫిబ్రవరి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల మధ్య వయస్సులో సడలింపు ఉంటుంది.
మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
ఎంత ఫీజు ఉండాలి:
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు ₹300/- ఫీజు చెల్లించాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖవారి కార్యాలయం పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తియ్యాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా & వైద్య ఆరోగ్య శాఖవారి కార్యాలయం నుండి 40 ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, DMLT, BSC MLT కోర్స్ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.
AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్: Apply
ఎంపిక చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి వైద్య ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.
శాలరీ వివరాలు:
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు ₹25,000/-శాలరీ ఇస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర బెనిఫిట్స్, అలవెన్సెస్ ఉండవు.
AP కుటుంబ సంక్షేమ శాఖలో 297 ఉద్యోగాలు : Apply
కావాల్సిన సర్టిఫికెట్స్ :
పూర్తి చేసిన్ దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, MLT, DMLT అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని వివరాలు చూసిన తర్వాత అర్హత ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోండి.
Notification & Application Form
అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.