AP Amaravati Secretariat Jobs Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి సెక్రటేరియట్ లో ఉన్న రియల్ టైం గవర్నన్స్ సొసైటీ నుండి 66 పోస్టులతో కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి (01 సంవత్సరం పాటు పని చేయడానికి – తర్వాత అభ్యర్థి పని తీరును బట్టి కాంట్రాక్టు కాల పరిమితిని పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. 18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు 03 నుండి 10 సంవత్సరాల వరకు అనుభవం కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. RTGS రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాలు, పోస్టుల సంఖ్య:
ఆంధ్రప్రదేశ్ అమరావతిలోని రియల్ టైం గవర్నన్స్ సొసైటీ ఉద్యోగాలు, పోస్టుల సంఖ్య వివరాలు ఈ క్రింది పట్టికలో చూడవచ్చు.
| పోస్టుల డిపార్ట్మెంట్ | పోస్టులు సంఖ్య |
| RTGS | 02 |
| AWARE హబ్ | 03 |
| RTGS అడ్మినిస్ట్రేషన్ | 07 |
| డేటా ఇంటిగ్రేషన్ & ఎనలిటిక్స్ హబ్ | 08 |
| ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్ | 06 |
| AI & డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ | 10 |
| పీపుల్స్ పెరసెప్షన్ హబ్ | 20 |
| మల్టీ సోర్స్ విసుయల్ ఇంటలిజెన్స్ హబ్ | 10 |
| మొత్తం పోస్టులు | 66 |
పైన తెలిపిన పోస్టులను పూర్తిగా కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు.
రైల్వేలో ₹1,20,000/- శాలరీతో ఉద్యోగాలు: Apply
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ RTGS డిపార్ట్మెంట్ నుండి విడుదల 66 ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 11th జనవరి 2025 |
| అప్లికేషన్ ఆఖరు తేదీ | 25th జనవరి, 2025 |
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
ఏపీ సెక్రటేరియట్ లోని RTGS డిపార్ట్మెంట్ లో 66 చీఫ్ డేటా & సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, మేనేజర్, డేటా ఎనలిస్ట్, జనరల్ మేనేజర్, డేటా ఆర్చిటెక్ట్ వంటి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు డిగ్రీ, పీజీ వంటి అర్హతలు కలిగి పోస్టులను అనుసరించి 03 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th అర్హతతో Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 56 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇవి కాంట్రాక్టు ఉద్యోగాలు అయినందున వయో పరిమితిలో సదలింపు లేదు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఏపీ RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా అర్హతలు, వయస్సు, ముఖ్యంగా అనుభవం కలిగిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
పశు సంవర్ధక శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్
శాలరీ ఎంత ఉంటుంది:
RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు ₹45,000/- వరకు పోస్టులను అనుసరించి ఉద్యోగాలు ఇస్తారు. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.
అప్లికేషన్ ఎలా పంపించవలెను:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారియొక్క బయో డేటా/CV ఫారంను నోటిఫికేషన్ లో ఇచ్చి Mail అడ్రస్ jobs-rtgs@ap.gov.in కు పంపించవలెను. ఆన్లైన్ లో అభ్యర్థుల Mail నుండి పైన తెలిపిన Mail అడ్రస్ కు పంపించవలెను.
అప్లికేషన్ కు కావాల్సిన సర్టిఫికెట్స్:
అభ్యర్థి యొక్క CV/బయో డేటా ఫారం
బయో డేటా ఫారంతో పాటు అర్హతల సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ కచ్చితంగా ఉండాలి
DRDO విశాఖపట్నంలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ఎలా Apply చెయ్యాలి:
ఆంధ్రప్రదేశ్ RTGS డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు Ee క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ RTGS పోస్టులకి మహిళలు, పురుషులు అందరూ Apply చేసుకోవచ్చు.
