మెట్రో రైల్వేలో 10th, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | Metro Railway Notification 2024 | Freejobsintelugu

Metro Railway Notification 2024:

కోలకతా మెట్రో రైల్వే నుండి 10th, ఇంటర్ అర్హతతో కల్చరల్ కోటా కింద 2024-25 సంవత్సరానికి గానూ 02 గ్రూప్ C పోస్టులతో తబలా, సింతసైజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. స్టేజి 1, స్టేజి 2 ద్వారా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు స్టేజి 1 లో 50 మార్కులకు రాత పరీక్ష కూడా ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు :

కోలకతా మెట్రో రైల్వే నుండి విడుదలయిన గ్రూవ్ c కల్చరల్ కోటా ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Join Whats App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ31 / 12/2024
అప్లికేషన్ ఆఖరు తేదీ31/01/2025

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

గ్రూప్ C పోస్ట్ : తబలా, సింతసైజర్ కేటగిరీ : 02 పోస్టులు : 10th తోపాటు ITI లో సంబందించిన ట్రేడ్ లో అర్హత కలిగిన లేదా ఇంటర్ లో 50% మార్కులతో అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ పెట్టుకువచ్చు. అలాగే కల్చరల్ విభాగాల్లో డిగ్రీ / డిప్లొమా సర్టిఫికెట్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకువాడానికి అవకాశం కల్పిస్తారు.

గ్రామీణ గ్రంధాలయాల్లో ఉద్యోగాలు : Govt Jobs

ఎంత వయస్సు ఉండాలి:

మెట్రో రైల్వే ఉద్యోగాలకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇందులో OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

మెట్రో రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ నిర్వహించి షార్ట్ లిస్ట్ చేస్తారు.

స్టేజ్ 1 రాత పరీక్షఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు50 మార్కులు
స్టేజ్ 2 రాత పరీక్షస్కిల్ టెస్ట్50 మార్కులు
స్టేజ్ 1 + స్టేజ్ 2 రాత పరీక్ష—————-100 మార్కులు

పైన తెలిపిన రాత పరీక్షలు హింది లేదా ఇంగ్లీష్ లోనే ఉంటాయి. రాత పరీక్షలో జనరల్ సైన్స్, జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్, అప్టిట్యూడ్, రీసనింగ్ వంటి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్: Govt జాబ్స్

అప్లికేషన్ ఫీజు :

UR, OBC, EWS అభ్యర్థులు : ₹500/- ఫీజు చెల్లించాలి

SC, ST, PWD అభ్యర్థులు : ₹250/- ఫీజు చెల్లించాలి.

రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఫీజు మళ్ళీ రిఫండ్ చేయడం జరుగుతుంది.

శాలరీ వివరాలు:

మెట్రో రైల్వే కల్చరల్ కోటా ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

AP ఉపాధి కార్యాలయంలో 1110 ఉద్యోగాలు : 10th, ఇంటర్, డిగ్రీ

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, ఇంటర్, ITI సర్టిఫికెట్స్ ఉండాలి.

కల్చరల్ స్కిల్స్ సర్టిఫికెట్స్ ఉండాలి

స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, Signature కలిగి ఉండాలి.

ఎలా Apply చెయ్యాలి:

మెట్రో రైల్వే నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్నవారు ఈ క్రింది లింక్స్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు

Join What’s App Group

Notification PDF

Apply Online