Govt School Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని సైనిక్ స్కూల్స్ కలికిరి నుండి కాంట్రాక్చ్యువల్ టెంపరరీ విధానంలో పీజీటీ, టీజీటీ, PTI కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2,డిగ్రీ, BED, టెట్ అర్హతతో పాటు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష లేకుండా అప్లికేషన్స్ scrutiny చేసి సెలక్షన్ చేస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
అప్లికేషన్ ముఖ్యమైన తేదీలు:
సైనిక్ స్కూల్స్ కలికిరి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు 10th జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు పంపించవలసిన అడ్రస్ : “ది ప్రిన్సిపాల్ , సైనిక్ స్కూల్ కలికిరి, అన్నమయ్య జిల్లా, ఆంధ్రప్రదేశ్ పిన్: 517234”.పూర్తి చేసిన అప్లికేషన్స్ ని రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలెను.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
సైనిక్ స్కూల్స్ కలికిరి నుండి కాంట్రాక్చ్యువల్ టెంపరరీ విధానంలో పీజీటీ, టీజీటీ, PTI కమ్ మాట్రోన్, కౌన్సిలర్, హార్స్ రైడింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 10+2,డిగ్రీ, BED, టెట్ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
AP గ్రామ పంచాయతీలలో 368 పర్మినెంట్ జాబ్స్ : ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో పరిమితిలో సడలింపు ఉండదు.
సెలక్షన్ ప్రాసెస్:
కలికిరి సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
ప్రభుత్వ స్కూల్స్ లో ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹38,000/- నుండి ₹62,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
రైల్వే చరిత్రలో 32,000+ Govt జాబ్స్ : 10th అర్హత
అప్లికేషన్ ఫీజు ఎంత?:
సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఫీజు చెల్లించాలి. జనరల్, OBC అభ్యర్థులు ₹500/-, SC, ST అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి.ప్రిన్సిపాల్ సైనిక్ స్కూల్ కలికిరి వద్ద చెల్లించాలిస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కలికిరి బ్రాంచ్ (కోడ్: 01642).
కావాల్సిన సర్టిఫికెట్స్:
సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ క్రింది డాక్యుమెంట్స్ కూడా పంపవలెను.
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
10+2,డిగ్రీ, Bed, టెట్, Ctet అర్హత సర్టిఫికెట్స్
స్టడీ, కుల ధ్రువీకరణ పత్రాలు
అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.
APSRTC లో 650+ Jr.అసిస్టెంట్ ఉద్యోగాలు
ఎలా Apply చెయ్యాలి:
సైనిక్ స్కూల్ కలికిరి ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు ఈ క్రింద నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని ధరఖాస్తూ చేసుకోవచ్చు.
కలికిరి సైనిక్ స్కూల్స్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తున్నారు.
