AP వెల్ఫేర్ Dept. లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | AP Welfare Dept. Outsourcing Jobs 2024 | Freejobsintelugu

AP Welfare Dept. Outsourcing Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి 07 ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా డిగ్రీ అర్హతలతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్ లో అర్హతలు కూడా కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి

అప్లికేషన్స్ 17th డిసెంబర్ నుండి 31st డిసెంబర్ వరకు Apply చేసుకోవాలి.

అప్లికేషన్స్ Scrutiny చేసే తేదీలు: 1st జనవరి నుండి 5th జనవరి 2025 వరకు

ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ : 9th జనవరి 2025

ఫైనల్ మెరిట్ లిస్ట్ : 20th జనవరి 2025

అప్పోయింట్ ఆర్డర్స్ ఇచ్చే తేదీలు : 22nd జనవరి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, అర్హతలు:

సంక్షేమ శాఖ నుండి అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి 07 ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా డిగ్రీ అర్హతలతోపాటు మెడికల్ డిపార్ట్మెంట్ లో అర్హతలు కూడా కలిగి ఉండాలి.

ESIC లో 608 గవర్నమెంట్ జాబ్స్ : No Exam

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా ఎంపిం చేసి ఉద్యోగాలు ఇస్తారు. మంచి మార్కులు కలిగినవారికి ఈ ఉద్యోగాలు వస్తాయి.

TCS లో తెలుగు వచ్చినవారికి ఉద్యోగాలు : No Exam

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు :

అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

10th, 10+2,డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

తెలంగాణా అటవీ శాఖలో 2,108 ఉద్యోగాలు : 10th, ఇంటర్

ఎలా Apply చెయ్యాలి:

రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసాక అర్హతకు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా దారఖాస్తూ చేసుకోవచ్చు.

Join Whats App Group

Notification & Application Form

Official Website Link

ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.