గ్రామీణ కరెంట్ ఆఫీస్ కేంద్రాల్లో పరీక్ష లేకుండా Govt జాబ్స్ | PGCIL Notification 2024 | Freejobsintelugu

PGCIL Notification 2024:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 22 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు. 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి BE, BTECH, BSC ఎలక్ట్రానిక్స్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. గేట్ స్కోర్, బిహేవియర్ అసెస్మెంట్, గ్రూవ్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ లోని ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోగలరు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: 29th నవంబర్ 2024

అప్లికేషన్ ఆఖరు తేదీ: 19th డిసెంబర్ 2024.

Join What’s App Group

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 22 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు.BE, BTECH, BSC ఎలక్ట్రానిక్స్ లో అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

750 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ Govt జాబ్స్: 10+2 అర్హత

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగినవారు అప్లికేషన్ చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు 05,03 సంవత్సరాల చొప్పున వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

PGCIL ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా గేట్ స్కోర్ లో వచ్చిన మార్కుల ఆధారంగా బిహేవియరల్ అసెస్మెంట్, గ్రూవ్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి చేసి ఉద్యోగాలు ఇస్తారు.

గ్రామీణ SBI బ్యాంకుల్లో గవర్నమెంట్ జాబ్స్ : 13,735 జాబ్స్

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు మొదటగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ సమయంలో నెలకి ₹40,000/- స్టైపెండ్ ఉంటుంది. తర్వాత ₹85,000/- శాలరీ చెల్లిస్తారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కావున అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు ఎంత:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

కావాల్సిన సర్టిఫికెట్స్:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

గేట్ స్కోర్ కార్డు కలిగి ఉండాలి.

AP రేషన్ షాప్స్ లో ఇంటర్ అర్హతతో Govt జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చెయ్యండి

Join Whats App Group

Notification PDF

Apply Online link

పవర్ గ్రిడ్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.