TGSRTC Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 2,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి రిక్రూట్మెంట్ వివరాలు తెలుసుకోగలరు.
TGSRTC కొత్త రిక్రూట్మెంట్:
తెలంగాణా ప్రభుత్వం RTC లో ఖాళీగా ఉన్నా డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలు పెడతారు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న 2,743 డ్రైవర్, శ్రామిక్ పోస్టులను భర్తీ చేయడానికి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 10వ తరగతి అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు .
దక్షిణ మధ్య రైల్వేలో Govt జాబ్స్ : 10th, ఇంటర్ అర్హత
ఎంత వయస్సు ఉండాలి:
RTC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹19,000/- నుండి ₹23,000/- వరకు జీతాలు ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
తెలంగాణా మీసేవ కమీషనర్ కార్యాలయంలో జాబ్స్
అప్లికేషన్ ఫీజు వివరాలు:
TSRTC నుండి ఉద్యోగాల ఆఫీసియల్ నోటిఫికేషన్ విడుదల అయిన తర్వాత ప్రకటనలో ఇచ్చిన ఫీజు ఆధారంగా అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ లో చెల్లించాలి.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
TGSRTC లో ఖాళీగా ఉన్నా 2,743 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి 6 నెలలు కావొస్తోంది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయలేదు. త్వరగా నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలనీ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేయడానికి కసరత్తు చేస్తోంది.
ESIC లో 4,200+ గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
కావాల్సిన సర్టిఫికెట్స్:
నోటిఫికేషన్ విడుదల చేశాక Apply చేసుకోవడానికి ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
10th క్లాస్ మార్క్స్ మెమో ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి
TGSRTC రిక్రూట్మెంట్ డీటెయిల్స్:
RTC లోని ఉద్యోగాల తాజా సమాచారం కోసం ఈ క్రింది రిక్రూట్మెంట్ డీటెయిల్స్ pdf డౌన్లోడ్ చేసుకోగలరు
తెలంగాణా rtc ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.
