AP Ration Shops Dealer Jobs Notification 2024:
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 36 రేషన్ డీలర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్ అర్హత కలిగి 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థుల కోసం ప్రకటన జారీ చేశారు. అలాగే పాలకొండ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 21 డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఒక్కటే రాత పరీక్ష నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి శాశ్వత ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు చూడండి:
ఆంధ్రప్రదేశ్ రేషన్ షాప్స్ డీలర్ పోస్టుల భర్తీ కోసం విడుదలయిన ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలి.
అప్లికేషన్ సబ్మిట్ ఆఖరు తేదీ : 18th డిసెంబర్ 2024
దరఖాస్తుల పరిశీలన తేదీ : 19th డిసెంబర్ 2024
హాల్ టికెట్స్ విడుదల తేదీ : 21st డిసెంబర్ 2024
రాత పరీక్ష తేదీ : 23rd డిసెంబర్ 2024 (స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాత పరీక్ష పెడతారు)
ఫలితాలు విడుదల తేదీ : 26th డిసెంబర్ 2024
మౌఖిక పరీక్ష తేదీ : 28th డిసెంబర్ 2024
ఫలితాలు విడుదల తేదీ : 30th డిసెంబర్ 2024
పోస్టుల వివరాలు వాటి అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని పార్వతిపురం డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 36 రేషన్ డీలర్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్ అర్హత కలిగి 21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థుల కోసం ప్రకటన జారీ చేశారు. పాలకొండ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న 21 డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
తెలంగాణాలోని అన్ని జిల్లాలవారికి Govt జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
21 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు పార్వతిపురం మన్యం జిల్లాలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహిస్తారు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు. కానీ పందికొక్కులాగా డీలర్లు అక్రమంగా సరుకులు నొక్కేసి డబ్బు సంపాదిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
10th, ఇంటర్ మార్క్స్ మెమో ఉండాలి.
కుల దరివీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
TSRTC లో 2,743 పోస్టులు భర్తీ : 10th అర్హత
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ రేషన్ డీలర్లు పోస్టులకు సంబందించిన జిల్లావారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
