AP Outsourcing Jobs 2024:
ఆంధ్రప్రదేశ్ లోని డిఫెన్సె డిపార్ట్మెంట్ కు సంబందించిన Ex సర్వీసెమెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీం నుండి 04 క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 03 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. 18 నిండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
అప్లికేషన్ పంపించవలసిన అడ్రస్, ఆఖరు తేదీ:
17th డిసెంబర్ 2024 తేదీలోగా పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం, సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన డాక్యుమెంట్స్ కలిపి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
OIC, Stn HQs (ECHS సెల్), నౌసేనా బాగ్, PO గాంధీగ్రామ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, పిన్- 530005.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ లోని డిఫెన్సె డిపార్ట్మెంట్ కు సంబందించిన Ex సర్వీసెమెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీం నుండి 04 క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పోస్టులను ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 03 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
378 సెక్రటేరియట్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
శాలరీ వివరాలు:
దరఖాస్తు చేసుకుని సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹22,500/- Fixed శాలరీ చెల్లిస్తారు. ఇవి కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
విద్యుత్ సరఫరాల కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చి Govt జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
1st నుండి 10th వరకు స్టడీ సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
NIACL 500 గవర్నమెంట్ జాబ్స్ : Apply
ఎలా Apply చెయ్యాలి?:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ Pdf, అప్లికేషన్ ఫారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలుమాకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.
