ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 33,566 ఉద్యోగాలు | FCI Category 2,3 Jobs Recruitment 2024 | Freejobsintelugu

FCI Recruitment 2024:

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI నుండి 33,566 కేటగిరీ 2, కేటగిరీ 3 పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఖాళీల నోటీసుని డిపార్ట్మెంట్ వారు విడుదల చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి 33,566 కేటగిరీ 2, కేటగిరీ 3 పోస్టులను భర్తీ చేయడానికి ఖాళీల నోటీస్ ని FCI వారు విడుదల చేశారు. ఇందులో అసిస్టెంట్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, జనరల్ మేనేజర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:

FCI ఉద్యోగాలకు apply చేసుకునే అభ్యర్థులకు స్టేజ్ 1,స్టేజ్ 2 రాత పరీక్షల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి వంటి టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

DRDO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేయనుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹35,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

TS లో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్: Apply

అప్లికేషన్ ఫీజు:

గతంలో విడుదలయిన నోటిఫికేషన్ ఆధారంగా చూసుకుంటే UR, OBC, EWS అభ్యర్థులకు ₹850/- ఫీజు ఉంటుంది. SC, ST, PWD అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

కావాల్సిన డాక్యుమెంట్స్:

FCI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి.

SSC, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల: Apply

ఎలా Apply చెయ్యాలి:

ప్రస్తుతానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. FCI డిపార్ట్మెంట్ వారు నోటీసు మాత్రమే విడుదల చేశారు. ఈ pdfs ఆధారంగా ఖాళీల నోటీసులను డౌన్లోడ్ చేసుకోగలరు.

Join Whats App Group

FCI Jobs Full Details: Click Here

FCI Category 2 Posts List

FCI Category 3 Posts List

Official Website

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు అంఙ్ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.