IBPS Notification 2024:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీస్) నుండి డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండర్ పోస్టుల భర్తీ కోసం ఎటువంటి రాత పరీక్ష లేకుండా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చే విధంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్ అర్హత కలిగి 40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. 3 సంవత్సరాల పాటు కాంట్రాక్టు పద్దతిలో పని చేయవలసి ఉంటుంది. ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చుసిన తర్వాత వెంటనే దరఖాస్తులు చేసుకోగలరు.
పోస్టుల వివరాలు, అర్హతలు:
ఐబీపీస్ – ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుండి డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండర్ పోస్టులను కాంట్రాక్టు పద్దతిలో 3 సంవత్సరాలు పని చేయడానికి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగి డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు, 10 సంవత్సరాల అనుభవం కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
ఐబీపీస్ అటెండర్ ఉద్యోగాలను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తున్నారు.
పర్సనల్ ఇంటర్వ్యూ జరిగే తేదీ, స్థలం : ముంబయిలోని IBPS ఆఫీస్ లో 26th నవంబర్ 2024 న ఇంటర్వ్యూ నిర్వహించి, ఉద్యోగాలు ఇస్తారు.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఇంటర్ అర్హతతో జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
40 నుండి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. కాంట్రాక్టు ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
సెలక్షన్ ప్రాసెస్:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా ముంబైలోని ఐబీపీస్ ఆఫీస్ లో 26th నవంబర్ న పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
రోడ్డు రవాణా శాఖలో 466 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు ₹28,000/- ఫిక్స్డ్ శాలరీ చెల్లిస్తారు. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు. 3 సంవత్సరాల పాటు ఇవే జీతాలు ఉంటాయి. డిపార్ట్మెంట్ కి అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకో ఏ కేటగిరీ వారైనా ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కాగలరు.
తెలంగాణాలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: Apply
ఇంటర్వ్యూకి కావాల్సిన సర్టిఫికెట్స్:
ఇంటర్మీడియట్ అర్హత సర్టిఫికెట్స్
డ్రైవింగ్ లైసెన్స్, 10 సంవత్సరాల అనుభవం సర్టిఫికెట్స్
10th క్లాస్ మార్క్స్ లిస్ట్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థులు ఈ ఐబీపీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
