TTD అన్నప్రసాదం ట్రస్ట్ లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు | TTD Notification 2024 | Freejobsintelugu

TTD Notification 2024:

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన అన్న ప్రసాదం ట్రస్ట్ లో 01 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేస్తారు. కాంట్రాక్టు విధానంలో 2 సంవత్సరాలపాటు వర్క్ చెయ్యాలి, తర్వాత అవసరాన్ని బట్టి కాంట్రాక్టు కాలపరిమితిని పొడిగిస్తారు. కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. గరిష్టంగా 62 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోగలరు.

అప్లికేషన్ ఎలా సబ్మిట్ చెయ్యాలి, ఆఖరు తేదీ:

ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ని 30th నవంబర్, 2024 తేదీలోగా సీనియర్ ఎనలిస్ట్, వాటర్ & ఫుడ్ ఎనలిస్ట్ లేబరేటరీ, టీటీడీ, మార్కెటింగ్ గోడౌన్, గోశాల పక్కన, తిరుమల – 517 504 అడ్రస్ కు గడువులోగా పంపించాలి. స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ / అభ్యర్థి డైరెక్ట్ గా వెళ్లి సబ్మిట్ చెయ్యాలి.

Join What’s App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కి సంబందించిన అన్న ప్రసాదం ట్రస్ట్ లో 01 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ / క్వాలిటీ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. కెమిస్ట్రీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ వంటి సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ లేదా డాక్టరేట్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి.

AP సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : ఇంటర్ అర్హత

ఎంత వయస్సు కలిగి ఉండాలి:

గరిష్టంగా 62 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అప్లికేషన్స్ పంపించడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఎటువంటి వయో సడలింపు ఉంటుంది.

శాలరీ ఎంత ఉంటుంది:

టీటీడీ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹1,25,000/- శాలరీ ఉంటుంది. ఇతర వేరే అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉండవు.

Income Tax Dept. లో గవర్నమెంట్ జాబ్స్

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన అప్లికేషన్స్ ని స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.

మాస్టర్స్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్,

కుల ధ్రువీకరణ పత్రాలు.

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

ఎన్వెలోప్ లో పెట్టి అప్లికేషన్స్ ని గడువులోగా పంపించాలి.

ఇన్సూరెన్స్ సంస్థలో 200 Govt జాబ్స్

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

అర్హతలు కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేసుకోగలరు.

Join Whats App Group

Notification & Application Form

టీటీడీలో ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలవారు అప్లికేషన్స్ చేసుకోగలరు.

Leave a Comment