Telangana District Court Jobs 2024:
తెలంగాణాలోని కొన్ని జిల్లాలలో కాంట్రాక్టు పద్దతిలో పని చెయ్యడానికి జిల్లా కోర్థుల నుండి ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ఈ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 7th/10th/Any డిగ్రీ అర్హత కలిగినవారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూసి వెంటనే అప్లై చెయ్యండి.
ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18-34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు Apply చేసుకోవాలి. నెలకి ₹20,000/- జీతం చెల్లిస్తారు.కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వున్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. ఫైల్స్ మెయింటైన్ చెయ్యాలి.
రిసెప్షనిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్/కంప్యూటర్ ఆపరేటర్:
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18-34 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు Apply చేసుకోవాలి. నెలకి ₹15,000/- జీతం చెల్లిస్తారు. మంచిగా రాయడం, మాట్లాడటం రావాలి. టెలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
1130 ఫైర్ మ్యాన్ జాబ్స్ నోటిఫికేషన్: 12th అర్హత
మున్షి /అటెండర్:
7వ తరతి లేదా 10వ తరగతి పాస్ అయినవారు Apply చేసుకోవాలి. నెలకు ₹14,000/- శాలరీ చెల్లిస్తారు. 18-34 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఆఫీస్ రూమ్స్ క్లీన్ చెయ్యడం, ఫైల్స్ ఒక చోటు నుండి మరొక ఆఫీస్ కి తీసుకెళ్లడం వంటి వర్క్ చెయ్యాలి
సెలక్షన్ ప్రాసెస్ :
అప్లికేషన్స్ పెట్టుకున్న అభ్యర్థులలో 7th/10th/Any డిగ్రీలో మంచి మెరిట్ మార్కులు ఉన్న అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు.
ఎంత వయస్సు ఉండాలి:
1-06-2024 నాటికి కనీసం 18 నుండి 34 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. SC/ST/OBC లకు వయో సడలింపు ఉంటుంది.
రైల్వేలో పరీక్ష లేకుండా గవర్నమెంట్ జాబ్స్: 10th అర్హత
అప్లికేషన్స్ డేట్స్:
అర్హత కలిగినవారు ఆగష్టు 8వ తేదీ నుండి ఆగష్టు 24 లేదా ఆగష్టు 28వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ పై మీ పాస్ పోర్ట్ సైజ్ photo పెట్టి gazetted ఆఫీసర్ సంతకం చేయించాలి.
గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో 1031 ఉద్యోగాలు : No Exam
ఎలా Apply చెయ్యాలి?:
క్రింది ఉన్న లింక్స్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని ఫారం fill చేసి అప్లికేషన్స్ ని గడువులోగా సబ్మిట్ చెయ్యండి.
Mancherial Notification & Application Form