Infosys లో పరీక్ష, ఫీజు లేకుండా 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | Infosys Recruitment 2023 | Latest Jobs In Telugu

Infosys Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Infosys నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Infosys సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Process Executive సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్ హాల్ టికెట్స్ విడుదల: Apply

NTT Data లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply

ఏపీలో భారీగా కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ : Apply

Appsc లో AEE జాబ్స్ నోటిఫికేషన్ : Apply

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» మీరు చేయవలసిన వర్క్:

  • కాల్‌లు/చాట్/మెయిల్‌లో క్లయింట్ సమస్యలను పరిష్కరించడానికి/పరిష్కరించడానికి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు.
  • కమ్యూనికేషన్ స్కేల్ – CEFR ::C1, C2
  • 24*7 షిఫ్ట్‌లలో పని చేయడానికి తెరవండి, వాయిస్ ప్రాసెస్, రొటేషనల్ వీక్లీ ఆఫ్, ఆఫీసు వాతావరణం నుండి పని మరియు అభ్యర్థి డబుల్ టీకా పూర్తి చేసి ఉండాలి.
  • సమస్యలను అర్థం చేసుకునే మరియు కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి విశ్లేషణాత్మక సమస్య పరిష్కారాలు
  • కస్టమర్ల సమస్యలను స్వతంత్రంగా, పూర్తిగా & సమర్ధవంతంగా స్వంతం చేసుకోవడానికి & పరిష్కరించడానికి సమస్య పరిష్కార నైపుణ్యాలు మరియు శీఘ్ర ఆలోచన
  • ప్రోయాక్టివ్‌గా ఉండటం మరియు కస్టమర్ యొక్క సమయం పట్ల అత్యంత గౌరవాన్ని చూపడం
  • మంచి సమయ నిర్వహణ, కస్టమర్‌లతో ఉన్న అన్ని పరిచయాలు విలువను జోడించేలా చూసుకోవాలి

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే, ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵 Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment