ట్రైనింగ్ ఇచ్చి 100% జాబ్ ఇస్తారు | Wipro Recruitment 2023 | Work From Office Jobs 2023

Wipro Work From Home Jobs 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wipro నుండి Trainee Work From Office Jobs భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Join Our Telegram Group : Click Here

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wipro సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔥 Wipro ట్రైనింగ్ + 100% WFH జాబ్స్ Full Details: Click Here

🔥 Amazon 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్స్ : Apply Link

🔥 SBI 25 గంటలు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 TCS చరిత్రలోనే భారీ రిక్రూట్మెంట్ -₹19LPA : Apply Link

🔥 Flipkart 52 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply Link

🔥 Tech Mahindra లో వెంటనే Join కావాలి: Apply Link

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Training + WFO Jobs సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు BE, BTECH, MCA అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» Wipro రిక్రూట్మెంట్ డీటెయిల్స్:

పార్ట్ టైమ్, కరస్పాండెన్స్ లేదా దూరవిద్య డిగ్రీలు ఆమోదించబడవు10వ మరియు 12వ తరగతులకు మాత్రమే ఓపెన్ స్కూల్ లేదా దూర విద్య అనుమతించబడుతుంది

మూల్యాంకన దశ వరకు ఒక బ్యాక్‌లాగ్ అనుమతించబడుతుంది.

అభ్యర్థులు 6వ సెమిస్టర్‌తో పాటు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయాలని భావిస్తున్నారు

10వ తరగతి నుండి గ్రాడ్యుయేషన్ ప్రారంభం వరకు విద్యలో గరిష్టంగా 3 సంవత్సరాల గ్యాప్ అనుమతించబడుతుందిగ్రాడ్యుయేషన్ వ్యవధిలో ఖాళీలు అనుమతించబడవు – కోర్సు ప్రారంభమైన 3 సంవత్సరాలలోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలి

🔵» జీతం వివరాలు:

Training లో ₹23,000/- Stipend ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹50,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Wipro Jobs Apply Online

🔥Important Note: మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment