వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి ₹11LPA శాలరీ జాబ్ ఇస్తారు | Wiley edge Recruitment 2023 | Latest Jobs In Telugu

Wiley Edge Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Wiley Edge నుండి 11LPA శాలరీ jobs తో భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Wiley Edge సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకుSoftware DevelopmentProduction ManagementIT Support SpecialistSite Reliability Engineer సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔥 TCS 16 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ – No Exam : Apply Link

🔥 సికింద్రాబాద్ లో 10th, 12th అర్హతతో Govt జాబ్స్ :Apply Link

🔥 వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link

🔥 Amazon లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ : Apply Link

🔥 Wipro Backlogs, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : Apply Link

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵» ఈ ఉద్యోగాలకు ట్రైనింగ్ & వర్క్ ఎలా ఉంటుంది:

మీలాంటి గ్రాడ్యుయేట్‌లతో చిన్న తరగతులలో లోతైన ఇంటరాక్టివ్ శిక్షణ (INR 20,000 ఒక్కసారి స్టైఫండ్‌తో). మా శిక్షణ మీ ఫీల్డ్ లోపల తెలిసిన పరిశ్రమ నిపుణులచే రూపొందించబడింది మరియు అందించబడుతుంది.6-నెలల వేతన పెంపుతో ఆకర్షణీయమైన ప్రారంభ వేతనాలుమీ ప్లేస్‌మెంట్ అంతటా కొనసాగుతున్న శిక్షణ, మద్దతు మరియు సామాజిక ఈవెంట్‌లు.మీ కెరీర్‌ని ప్రారంభించేందుకు మరియు ఆకర్షణీయమైన మరియు ఉత్తేజకరమైన పరిశ్రమలో విలువైన అనుభవాన్ని పొందేందుకు ఒక అవకాశం.

🔵» జీతం వివరాలు:

Training లో ₹20,000/- Stipend ఇస్తారు

Training తర్వాత ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹11LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 Online లో రాత పరీక్ష పెడతారు

🔰 Online లో ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment

error: Content is protected !!