ట్రైనింగ్ ఇచ్చి మరీ జాబ్ ఇస్తారు | ₹12LPA Salary | Hawkins Cookers Recruitment 2023 | Work From Home Jobs 2023

Hawkins Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Hawkins Cookers నుండి Management Trainee Multiple Job Roles కి సంబందించి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Hawkins Cookers సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Management Trainee సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Diploma/Any Degree/PG అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔥కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు: Apply Link

🔥మాకు తెలుగువారు కావలెను : WFH జాబ్స్ : Apply Link

🔥Byjus 42 రోజులు ట్రైనింగ్ ఇచ్చి WFH జాబ్ : Apply Link

🔥 గురుకులాల్లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్ : Apply Link

🔥కరెంట్ ఉత్పత్తి సంస్థలో 10th వారికి జాబ్స్ : Apply Link

🔥Google నుండి 12th వారికి WFH జాబ్స్ : Apply Link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 21 నుండి 28 సంవత్సరాలు ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

🔵Hawkins Cookers About Company:

1959లో స్థాపించబడిన, హాకిన్స్ కుక్కర్స్ లిమిటెడ్ అనేది వృత్తిపరంగా నిర్వహించబడే, పబ్లిక్ లిమిటెడ్, లిస్టెడ్ కంపెనీ.
2022-23లో అమ్మకాలు రూ.1006 కోట్లు, పన్ను తర్వాత లాభం రూ.95 కోట్లు. హాకిన్స్ ప్రెజర్ కుక్కర్‌లలో అగ్రగామిగా ఉన్నారు మరియు వంటసామానులో విజయవంతంగా వైవిధ్యం పొందారు. హాకిన్స్‌కు ముంబైలో కార్యాలయాలు మరియు థానే, పంజాబ్‌లోని హోషియార్‌పూర్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో సఠారియాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి.

హాకిన్స్ దాని న్యాయమైన విధానాలు మరియు నైతిక పద్ధతులకు ప్రసిద్ధి చెందింది.
హాకిన్స్ ఫలితాలు మరియు ఎంపిక మరియు ప్రమోషన్ ద్వారా ప్రోత్సాహక చెల్లింపును పూర్తిగా మెరిట్‌పై నొక్కిచెప్పారు.
హాకిన్స్ బాగా స్థిరపడిన మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను కలిగి ఉంది, ఇది 18 నెలల్లో మేనేజ్‌మెంట్ కేడర్‌లో ఉద్యోగాలకు దారి తీస్తుంది.
శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ట్రైనీలు జీతం మరియు ప్రయోజనాలలో తగిన పెరుగుదలతో నిర్ధారించబడతారు.
ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థాయిని ప్రారంభించవచ్చు.

🔵» జీతం వివరాలు:

ట్రైనింగ్ లో మీకు ₹66,000/- జీతం ఇస్తారు.. ట్రైనింగ్ తర్వాత

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹1,00,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Leave a Comment